-
మత్తయి 24:26క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
26 కాబట్టి ప్రజలు మీతో, ‘ఇదిగో! ఆయన అరణ్యంలో ఉన్నాడు’ అని అంటే అక్కడికి వెళ్లకండి; ‘ఇదిగో! ఆయన రహస్య స్థలంలో ఉన్నాడు’ అంటే నమ్మకండి.
-