-
మత్తయి 24:32క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
32 “అంజూర చెట్టు ఉదాహరణను గమనించండి: ఆ చెట్టు కొమ్మలు పచ్చగా, మృదువుగా మారి చిగురించిన వెంటనే ఎండాకాలం దగ్గర పడిందని మీకు తెలుస్తుంది.
-