-
లూకా 3:8క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
8 కాబట్టి ముందు మీరు పశ్చాత్తాపపడ్డారని చూపించే పనులు చేయండి. ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని అనుకోకండి. ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను, దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడు.
-