-
లూకా 3:16క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
16 కాబట్టి యోహాను వాళ్లందరితో ఇలా చెప్పాడు: “నేనైతే మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా కన్నా బలవంతుడు వస్తున్నాడు. నేను ఆయన చెప్పుల తాడు విప్పడానికి కూడా అర్హుణ్ణి కాదు. ఆయన మీకు పవిత్రశక్తితో, అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు.
-