-
యోహాను 3:2క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
2 అతను రాత్రివేళ యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ, నువ్వు దేవుని దగ్గరి నుండి వచ్చిన బోధకుడివని మాకు తెలుసు. దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవరూ నువ్వు చేస్తున్న ఈ అద్భుతాలు చేయలేరు” అన్నాడు.
-