-
యోహాను 3:26క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
26 తర్వాత వాళ్లు యోహాను దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: “రబ్బీ, యొర్దాను నది అవతల నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి, నువ్వు సాక్ష్యమిచ్చిన వ్యక్తి నీకు తెలుసు కదా. ఇదిగో ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు, అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు.”
-