-
యోహాను 3:29క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
29 పెళ్లికూతురు పెళ్లికొడుకుకు సొంతం. అయితే పెళ్లికొడుకు స్నేహితుడు పెళ్లికొడుకు దగ్గర నిలబడి అతను మాట్లాడడం విన్నప్పుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఇప్పుడు నా సంతోషం సంపూర్ణమైంది.
-