-
యోహాను 5:6క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
6 అతను అక్కడ పడుకొని ఉండడం యేసు చూశాడు. అతను చాలాకాలంగా జబ్బుతో బాధపడుతున్నాడని యేసుకు తెలుసు కాబట్టి, “నీకు బాగవ్వాలని ఉందా?” అని అతన్ని అడిగాడు.
-