-
యోహాను 5:14క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
14 తర్వాత యేసు అతన్ని ఆలయంలో చూసి, “ఇప్పుడు నువ్వు బాగయ్యావు. నీకు మరింత చెడు జరగకుండా ఇక మీదట పాపం చేయకు” అని అతనితో అన్నాడు.
-