-
యోహాను 5:18క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
18 అప్పటినుండి యూదులు యేసును చంపాలని ఇంకా ఎక్కువగా ప్రయత్నించారు. ఎందుకంటే యేసు విశ్రాంతి రోజును ఆచరించకపోగా, దేవుణ్ణి తన సొంత తండ్రి అని పిలుస్తూ తనను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని వాళ్లు అనుకున్నారు.
-