-
యోహాను 5:36క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
36 కానీ యోహాను ఇచ్చిన సాక్ష్యంకన్నా గొప్ప సాక్ష్యం నాకు ఉంది. తండ్రి నాకు నియమించిన పనులే అంటే నేను చేస్తున్న ఈ పనులే నన్ను తండ్రి పంపించాడని సాక్ష్యం ఇస్తున్నాయి.
-