-
యోహాను 8:14క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
14 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకున్నా, నా సాక్ష్యం చెల్లుతుంది. ఎందుకంటే నేను ఎక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. మీకు మాత్రం నేను ఎక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు.
-