-
యోహాను 8:19క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
19 అప్పుడు వాళ్లు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని ఆయన్ని అడిగారు. అందుకు యేసు ఇలా అన్నాడు: “మీకు నేను తెలీదు, నా తండ్రి తెలీదు. మీకు నేనెవరో తెలిసి ఉంటే, నా తండ్రి ఎవరో కూడా తెలిసుండేది.”
-