-
యోహాను 8:23క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
23 ఆయన వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు: “మీరు కింద నుండి వచ్చారు, నేను పై నుండి వచ్చాను. మీరు ఈ లోకం వాళ్లు, నేను ఈ లోకం వాణ్ణి కాదు.
-