-
యోహాను 8:54క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
54 దానికి యేసు ఇలా అన్నాడు: “నన్ను నేనే మహిమపర్చుకుంటే, నా మహిమకు అర్థం లేదు. నా తండ్రే నన్ను మహిమపరుస్తున్నాడు, ఆయన్నే మీరు మీ దేవుడని చెప్పుకుంటున్నారు.
-