-
యోహాను 8:55క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
55 అయినా మీరు ఆయన్ని తెలుసుకోలేదు, కానీ నాకు ఆయన తెలుసు. ఒకవేళ ఆయన నాకు తెలియదని నేను చెప్తే, మీలాగే నేను కూడా అబద్ధాలకోరును అవుతాను. కానీ ఆయన నాకు తెలుసు, ఆయన వాక్యాన్ని నేను పాటిస్తున్నాను.
-