-
రోమీయులు 12:16క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
16 మీమీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఇతరుల మీద కూడా అలాంటి అభిప్రాయాన్నే కలిగివుండండి; గర్వంతో కూడిన ఆలోచనల్ని అలవర్చుకోకండి, వినయంగా ఆలోచించండి. మీకు మీరే తెలివైనవాళ్లమని అనుకోకండి.
-