1 కొరింథీయులు 10:4 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 4 దేవుడు ఇచ్చిన ఒకే నీళ్లు తాగారు. వాళ్లు తమ వెంట వచ్చిన రాతిబండలోని నీళ్లు తాగేవాళ్లు, అది దేవుడు అనుగ్రహించిన రాతిబండ, ఆ రాతిబండ క్రీస్తును సూచించింది.*
4 దేవుడు ఇచ్చిన ఒకే నీళ్లు తాగారు. వాళ్లు తమ వెంట వచ్చిన రాతిబండలోని నీళ్లు తాగేవాళ్లు, అది దేవుడు అనుగ్రహించిన రాతిబండ, ఆ రాతిబండ క్రీస్తును సూచించింది.*