-
1 కొరింథీయులు 10:20క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
20 లేదు. నేను చెప్పేదేమిటంటే, అన్యులు బలులు అర్పించేది చెడ్డదూతలకే కానీ దేవునికి కాదు; అందుకే, మీరు ఆ చెడ్డదూతల భాగస్వాములు కాకూడదని కోరుకుంటున్నాను.
-