-
ఫిలిప్పీయులు 2:12క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
12 కాబట్టి ప్రియ సోదరులారా, మీరు ఎప్పటిలాగే లోబడుతూ ఉండండి. నేను మీతో ఉన్నప్పుడే కాదు, నేను మీతో లేని ఈ సమయంలో ఇంకా ఎక్కువగా లోబడండి. భయంతో, వణకుతో మీ సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి.
-