-
ఫిలిప్పీయులు 2:25క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
25 ప్రస్తుతానికి, ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపించడం అవసరమని నాకు అనిపిస్తోంది. అతను నా సోదరుడు, నా తోటి పనివాడు, నా తోటి సైనికుడు, నా అవసరాలు చూసుకోవడానికి మీరు పంపిన ప్రతినిధి.
-