-
కొలొస్సయులు 1:16క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
16 ఎందుకంటే అటు పరలోకంలో ఇటు భూమ్మీద, కనిపించేవీ కనిపించనివీ అవి సింహాసనాలే కావచ్చు, పరిపాలనలే కావచ్చు, ప్రభుత్వాలే కావచ్చు, అధికారాలే కావచ్చు, దేవుడు ఆయన్ని ఉపయోగించుకొనే అన్నిటినీ సృష్టించాడు. దేవుడు అన్నిటినీ ఆయన ద్వారా సృష్టించాడు, ఆయన కోసం సృష్టించాడు.
-