-
కొలొస్సయులు 1:23క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
23 అయితే అందుకోసం మీరు మీ విశ్వాసాన్ని పునాది మీద స్థాపించుకొని, స్థిరంగా ఉంటూ అందులో కొనసాగాలి. అంతేకాదు, ఏ మంచివార్తనైతే మీరు విన్నారో, ఏ మంచివార్తయితే ఆకాశం కిందవున్న ప్రజలందరికీ ప్రకటించబడిందో ఆ మంచివార్త ద్వారా మీలో కలిగిన నిరీక్షణ నుండి మీరు పక్కకు వెళ్లకూడదు. నేను పరిచారకుడిని అయ్యింది ఆ మంచివార్తకే.
-