-
కొలొస్సయులు 1:24క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
24 నేను మీకోసం బాధలు పడుతున్నందుకు సంతోషిస్తున్నాను. క్రీస్తు విషయంలో నేను ఇప్పుడు శ్రమలు అనుభవిస్తున్నాను. అయినా, సంఘమనే క్రీస్తు శరీరంలో భాగంగా నేను పడాల్సిన బాధలు ఇంకా పూర్తిస్థాయిలో పడలేదు.
-