కొలొస్సయులు 1:26 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 26 అంటే, పవిత్ర రహస్యాన్ని ప్రకటించాలని దేవుడు నాకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ రహస్యం ఎన్నో యుగాలుగా,* ఎన్నో తరాలుగా దాచబడి ఉంది. కానీ ఇప్పుడు దేవుని పవిత్రులకు అది వెల్లడైంది. కొలొస్సయులు యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం—2019 సంచిక 1:26 కావలికోట,12/15/1994, పేజీలు 12-13
26 అంటే, పవిత్ర రహస్యాన్ని ప్రకటించాలని దేవుడు నాకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ రహస్యం ఎన్నో యుగాలుగా,* ఎన్నో తరాలుగా దాచబడి ఉంది. కానీ ఇప్పుడు దేవుని పవిత్రులకు అది వెల్లడైంది.