హెబ్రీయులు 1:7 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 7 అంతేకాదు, దేవదూతల గురించి దేవుడు ఇలా అంటున్నాడు: “ఆయన తన దూతల్ని బలమైన శక్తులుగా,* తన సేవకుల్ని అగ్నిజ్వాలల్లా చేస్తాడు.”
7 అంతేకాదు, దేవదూతల గురించి దేవుడు ఇలా అంటున్నాడు: “ఆయన తన దూతల్ని బలమైన శక్తులుగా,* తన సేవకుల్ని అగ్నిజ్వాలల్లా చేస్తాడు.”