అధస్సూచి
b “ఇక ఏమాత్రం సహించలేకపోయాడు” అనే మాటకు, “ఆయన ప్రాణం ఉండబట్టలేకపోయింది; ఆయన ఓపిక నశించింది” అని అర్థం. ద న్యూ ఇంగ్లీష్ బైబిల్‌లో ఆ వచనం ఇలా ఉంది: “ఆయన ఇక ఇశ్రాయేలీయుల కష్టాల్ని చూసి తట్టుకోలేకపోయాడు.” టనాక్—ఎ న్యూ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్‌లో ఇలా ఉంది: “ఆయన ఇశ్రాయేలీయుల బాధల్ని భరించలేకపోయాడు.”