అధస్సూచి
a ఆత్మ ప్రాణులు తమ సహవాసం మూలంగా ప్రభావితం కాగలరన్నది ప్రకటన 12:3, 4 నందు సూచించబడింది. అక్కడ, ఇతర “నక్షత్రము”లు అంటే ఆత్మ కుమారులు తనతోపాటు తిరుగుబాటు చేసేలా తన ప్రభావాన్ని ఉపయోగించగలిగిన “ఘటసర్పము”గా సాతాను వర్ణించబడ్డాడు.—పోల్చండి యోబు 38:7.