అధస్సూచి
b పన్నెండేళ్ల యేసు ఆలయంలో కనుగొనబడినప్పుడు మాత్రమే యోసేపు గురించి చివరిసారిగా, సూటిగా ప్రస్తావించబడింది. యేసు పరిచర్యారంభంలో, కానాలో జరిగిన వివాహ వేడుకకు యోసేపు హాజరైన సూచనేమీ లేదు. (యోహాను 2:1-3) సా.శ. 33 లో మ్రానున వ్రేలాడదీయబడిన యేసు, మరియను తన ప్రియ అపొస్తలుడైన యోహానుకు అప్పగించాడు. యోసేపు సజీవంగానే ఉండివుంటే యేసు బహుశ అలా చేసి ఉండేవాడు కాదు.—యోహాను 19:26, 27.