అధస్సూచి
c వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది. ఈ పుస్తకం గనుక మీ భాషలో లేకపోతే, కావలికోట పత్రిక యొక్క ఈ సంచికల్లో, అధ్యయనం చేసే పద్ధతులపై చక్కని ఉపదేశాన్ని కనుగొనవచ్చు. అవి: ఆగస్టు 15, 1993, పేజీలు 13-17; మే 15, 1986, పేజీలు 19-20, (ఆంగ్లం).