అధస్సూచి
b ‘మెలకువగా ఉండుడి’ అని అనువదించబడిన గ్రీకు క్రియాపదం గురించి మాట్లాడుతూ నిఘంటుకారుడైన డబ్ల్యూ. ఇ. వైన్, ‘నిద్రను దూరంగా తరిమేయడం’ అన్నది దాని అక్షరార్థ భావమని వివరిస్తున్నాడు, అది “కేవలం మెలకువగా ఉండడాన్ని మాత్రమే కాదు గానీ ఏదైనా ఒక విషయం గురించి ఆతురతగలవారిలో ఉండే అప్రమత్తతను కూడా వ్యక్తపరుస్తుంది.”