అధస్సూచి
c క్రైస్తవ సంఘంలోని ఆధిక్యతలకు అర్హుడయ్యేందుకు, ఒక పురుషుడు ‘కొట్టేవాడై ఉండకూడదు’ అంటే ఇతరులపై భౌతికంగా దాడిచేసే వ్యక్తిగా లేదా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉండకూడదు. కావలికోట, మే 1, 1991 సంచిక, 17వ పేజీలో ఇలా చెబుతోంది: ‘ఇంటి వద్ద క్రూరుడుగాను మరోచోట దైవభక్తి ఉన్నట్లుగాను ప్రవర్తిస్తుంటే అతడు అనర్హుడు.’—1 తిమోతి 3:2-5, 12.