అధస్సూచి
c “ఈ తరము”వారు జీవించే కాలం, ప్రకటన గ్రంథములోని మొదటి దర్శన నెరవేర్పు కాలం ఒకటే అనిపిస్తోంది. (ప్రక. 1:10-3:22) ప్రభువు దినమునకు సంబంధించిన ఈ అంశం 1914 నుండి నమ్మకమైన అభిషిక్తుల్లో చివరి వ్యక్తి మరణించి పునరుత్థాం చేయబడేవరకు కొనసాగుతుంది.—ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకంలో 24వ పేజీ, 4వ పేరా చూడండి.