అధస్సూచి a యాకోబు మనసులో ప్రాథమికంగా సంఘ పెద్దలు లేదా “బోధకులు” ఉన్నారని సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు. (యాకో. 3:1) ఈ పురుషులు నిజమైన జ్ఞానాన్ని కనబర్చడంలో మాదిరికరంగా ఉండాలి, అయితే ఆయనిచ్చిన ఉపదేశం నుండి అందరం ప్రయోజనం పొందవచ్చు.