అధస్సూచి
b అలాంటివాళ్లకు సహాయం చేసే చికిత్సా కేంద్రాలు, హాస్పిటళ్లు, కోలుకునేలా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా ఏ చికిత్సా విధానాన్ని సిఫారసు చేయడం లేదు. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా చికిత్సా విధానాల్ని పరిశీలించి, బైబిలు సూత్రాలకు వ్యతిరేకంగా లేని నిర్ణయం తీసుకోవాలి.