అధస్సూచి
a యెహోవా అక్షరార్థంగా, ఒక స్త్రీ ద్వారా యేసును కన్నాడని బైబిలు చెప్పడం లేదు. మొదట్లో యెహోవా ఆయనను ఒక ఆత్మప్రాణిగా సృష్టించాడు. తర్వాత యేసును ఈ భూమ్మీదకు పంపించాలని అనుకున్నప్పుడు ఆయన మరియ అనే కన్యకు పుట్టేలా చేశాడు. యేసును యెహోవా దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయనను యేసుకు తండ్రి అనడం సబబే.