అధస్సూచి c త్వరలో కలిగ్యల అనే వ్యక్తి రోముకు చక్రవర్తి కావచ్చనే అభిప్రాయాన్ని హేరోదు అగ్రిప్ప వ్యక్తం చేసినందుకు ఆయనను సా.శ. 36/37లో తిబెరి కైసరు ఈ జైల్లోనే నిర్బంధించాడు. చక్రవర్తి అయిన తర్వాత కలిగ్యల హేరోదుకు రాజరికాన్ని బహుమతిగా ఇచ్చాడు.—అపొ. 12:1.