అధస్సూచి
b 3వ పేరా: [2] యేసు అపొస్తలులు మరణించారు, భూమ్మీద మిగిలిన అభిషిక్తులు దాసులతో కాకుండా గోధుమలతో పోల్చబడ్డారు కాబట్టి, ఆ ఉపమానంలోని దాసులు దేవదూతలకు సూచనగా ఉన్నారు. ఉపమానంలో తర్వాతి భాగం చూపిస్తున్నట్లుగా, గురుగులను కూర్చే కోతగాండ్రు దేవదూతలు.—మత్త. 13:39.