అధస్సూచి
a బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకోవడమే మీరు తీసుకోగల అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం. అది ఎందుకంత ప్రాముఖ్యమైన నిర్ణయం? ఈ ఆర్టికల్‌లో దానికి జవాబు తెలుసుకుంటాం. అంతేకాదు బాప్తిస్మం తీసుకోవడానికి కొంతమంది ఎందుకు వెనకాడతారో, ఆ సవాళ్లను ఎలా అధిగమించవచ్చో కూడా ఈ ఆర్టికల్‌లో చూస్తాం.