అధస్సూచి
a చిన్నప్పుడు లైంగిక దాడికి గురైనవాళ్లు ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మానసిక క్షోభ అనుభవిస్తుండవచ్చు. దానికిగల కారణాన్ని అర్థంచేసుకోవడానికి ఈ ఆర్టికల్ మనకు సహాయం చేస్తుంది. అంతేకాదు అలాంటివాళ్లకు ఎవరు ఓదార్పు ఇవ్వగలరో, మనం వాళ్లను ఎలా ఓదార్చవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.