అధస్సూచి
a మన జీవితాన్ని యెహోవా ఆరాధనకే అంకితం చేశాం. కానీ మనం ఆయన్ని మాత్రమే ఆరాధిస్తున్నామా? ఈ ప్రశ్నకు జవాబు, మనం తీసుకునే నిర్ణయాల్ని బట్టి ఉంటుంది. మనం యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి మన జీవితంలో రెండు రంగాల్ని పరిశీలిద్దాం.