అధస్సూచి
a పని గురించి, విశ్రాంతి తీసుకోవడం గురించి సరైన వైఖరి కలిగివుండడానికి లేఖనాలు మనకు సహాయం చేస్తాయి. ఇశ్రాయేలీయులు ప్రతీవారం పాటించిన విశ్రాంతి రోజు గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. పని గురించి, విశ్రాంతి తీసుకోవడం గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో పరిశీలించుకోవడానికి అది సహాయం చేస్తుంది.