అధస్సూచి
a మట్టి కుండకు పగుళ్లు ఉంటే అది పగిలిపోవచ్చు. అదేవిధంగా, పోటీతత్వం చూపిస్తే సంఘంలో విభజనలు రావచ్చు. సంఘం బలంగా, ఐక్యంగా లేకపోతే అక్కడ దేవున్ని ప్రశాంతంగా ఆరాధించలేం. మనలో పోటీతత్వాన్ని ఎందుకు పెంచుకోకూడదో, సంఘంలో శాంతిని పెంపొందించడానికి ఏం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.