అధస్సూచి
a ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఏం చేయాలో తెలిసుండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. తండ్రి కుటుంబాన్ని ప్రేమగా నడిపిస్తాడు, తల్లి ఆయనకు మద్దతిస్తుంది, పిల్లలు వాళ్లకు లోబడతారు. యెహోవా కుటుంబం విషయం కూడా అంతే. దేవునికి మన పట్ల ఒక సంకల్పం ఉంది. మనం ఆయన సంకల్పానికి తగ్గట్టు జీవిస్తే, ఎప్పటికీ ఆయన కుటుంబంలో భాగంగా ఉంటాం.