అధస్సూచి
b చిత్రాల వివరణ: దేవుని స్వరూపంలో చేయబడడం వల్ల ఒక జంట ఒకరిపట్ల ఒకరు, అలాగే తమ పిల్లల పట్ల ప్రేమ, కనికరం చూపిస్తున్నారు. ఆ జంట యెహోవాను ప్రేమిస్తున్నారు. ఆయన తమకిచ్చిన బహుమానాన్ని విలువైనదిగా ఎంచుతున్నారు కాబట్టే వాళ్ల పిల్లలకు యెహోవాను ప్రేమించడం, ఆరాధించడం నేర్పిస్తున్నారు. వాళ్లు ఒక వీడియోను చూపిస్తూ, యెహోవా విమోచన క్రయధనంగా యేసును ఎందుకిచ్చాడో వివరిస్తున్నారు. రాబోయే పరదైసులో ఈ భూమిని, జంతువుల్ని ఎప్పటికీ చక్కగా చూసుకుంటామని కూడా వాళ్లు బోధిస్తున్నారు.