అధస్సూచి
a లక్షలమంది పురుషులు, స్త్రీలు, పిల్లలు మంచివార్తను ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు. మీరు కూడా వాళ్లలో ఒకరైతే ప్రభువైన యేసుక్రీస్తు నాయకత్వం కింద పనిచేస్తున్నట్లే. ఈ రోజుల్లో ప్రకటనా పనిని యేసే నడిపిస్తున్నాడని చెప్పడానికి కొన్ని రుజువుల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. వాటిగురించి ఆలోచించడం ద్వారా, క్రీస్తు నిర్దేశం కింద పనిచేస్తూ యెహోవాను సేవిస్తూ ఉండాలనే మన నిర్ణయాన్ని బలపర్చుకుంటాం.