అధస్సూచి
a యెహోవాకు ప్రార్థించడాన్ని మనం అమూల్యమైన వరంలా చూస్తాం. మన ప్రార్థనలు పరిమళ ధూపంలా ఆయన్ని సంతోషపెట్టాలని మనం కోరుకుంటాం. ఈ ఆర్టికల్‌లో, మనం వేటి గురించి ప్రార్థించవచ్చో పరిశీలిస్తాం. అలాగే, ఇతరుల తరఫున ప్రార్థించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాల గురించి చూస్తాం.