అధస్సూచి
a అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు, ‘ఈ లోకం మిమ్మల్ని మలచనివ్వకుండా చూసుకోండి’ అని చెప్పాడు. ఆ సలహా నేడు మనకు కూడా చాలా అవసరం. ఈ లోకపు చెడు ప్రభావం మన మీద కొంచెం కూడా పడకుండా జాగ్రత్తపడాలి. మన ఆలోచనలు దేవుని ఇష్టానికి తగ్గట్టు లేవని గుర్తించినప్పుడల్లా, అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉండాలి. అది ఎలాగో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.