అధస్సూచి
a మన ప్రార్థనలు మన ప్రాణ స్నేహితునితో మనసువిప్పి మాట్లాడినట్టు ఉండాలని కోరుకుంటాం. కానీ, ప్రతీసారి సమయం తీసుకుని ప్రార్థన చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. అంతేకాదు, కొన్నిసార్లు దేనిగురించి ప్రార్థించాలో కూడా అర్థంకాకపోవచ్చు. ఈ రెండు ముఖ్యమైన విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం.