అధస్సూచి
a బబులోను నుండి ఇశ్రాయేలుకు వెళ్లే దారిని, యెహోవా “పవిత్రం మార్గం” అని అన్నాడు. అయితే, మన కాలంలో యెహోవా అలాంటి దారిని ఏదైనా సిద్ధం చేశాడా? అవును, చేశాడు. అలాగని ఎందుకు చెప్పవచ్చంటే, 1919 నుండి లక్షలమంది మహాబబులోనును వదిలేసి ‘పవిత్ర మార్గంలో’ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మన గమ్యాన్ని చేరేవరకు ఆగకుండా ఆ దారిలోనే ప్రయాణించాలి.